Sunday, July 20, 2025

6 నుండి 10 వ తరగతి వరకు తెలుగు FA -1 Model Papers

 


6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు తెలుగు ప్రథమ భాష FA -1 (నిర్మాణాత్మక మూల్యాంకనం) మోడల్ పేపర్స్  ఇక్కడ వున్నవి 

భాషా సామర్త్యాలకు అనుగుణంగా మార్కుల విభజన జరిగింది 
మొత్తం మార్కులు : 20
సమయం : 45 నిమిషాలు 
  1. అవగాహన - ప్రతిస్పందన : 5 మార్కులు 
  2. వ్యక్తీకరణ - సృజనాత్మకత : 10 మార్కులు 
  3. భాషాంశాలు : 5 మార్కులు 


No comments:

Post a Comment