తెలుగు వర్ణమాల చార్ట్
అన్ని తరగతుల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అక్షరాలతో పాటు తెలుగు వ్యాకరణం కూడా నేర్పవచ్చు.
తెలుగు వ్యాకరణ బోధనకు 100% ఉపయుక్తమయ్యే విధంగా IFP కొలతలతో తొలిసారి రూపొందించబడ్డ చార్ట్... డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు... విద్యార్థులకు షేర్ చేయొచ్చు. ఫ్లెక్సీ గా వేయించి తరగతి గదులలో విద్యార్థులకు అందుబాటులో ఉంచవచ్చు....
No comments:
Post a Comment