Friday, July 18, 2025

తెలుగు వ్యాకరణం - అక్షర విభాగం

 

  • నేను ఏడు విభాగాలు గా సంకలనం చేసి కూర్చిన తెలుగు వ్యాకరణం లోని మొదటిది అక్షర విభాగం.
  • ఈ అక్షర విభాగం నుండి కొంత భాగాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
  • దీని శుద్ధ ప్రతి ఇంకా తాయారు చేయబడలేదు….
  • ఈ సమాచారం వల్ల కొంతైనా ఉపయోగం ఉంటుందని తలచి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.

మాసు రాజేందర్, ఎస్. ఏ. తెలుగు,
జి. ప. ఉ. పా. రాయపర్తి,
జి: హనుమకొండ, 9010137504.